Please assign a menu to the primary menu location under menu

browsing category: real estate india

రణీంద్ర పార్క్
customer solutionsreal estate indiaverified and actual properties

రైన్ ట్రీ పార్క్ ద్వారకా కృష్ణ విజయవాడ గుంటూరు

రైన్ ట్రీ పార్క్ ద్వారకాక్రిష్ణప్రజల అభిరుచులకి అనుగుణముగా నిర్మించబడినది.. ఈ ప్రాజెక్ట్ విజయవాడ-గుంటూరుకి మద్యలో NH16 కి ఆనుకొని 120 ఎకరాలలో నిర్మించబడుతున్నది. రైన్ ట్రీ పార్క్ ద్వారకాక్రిష్ణలో 632ఫ్లాట్లు కలవు. ఈ ప్రాజెక్ట్ మీకు పొందికను , శాంతిని  మరియు భద్రతను ఇస్తుంది.ఈ ప్రాజెక్ట్ అంతర్జాతీయ ప్రమాణాలతో, విశాలవంతమైన  బెడ్రూములతో మరియు ఆకర్శవంతమైనడిజైన్లుతో నిర్మించబడినది. మొదటి భాగములో విల్లాలు మరియు ఫ్లాట్లు పూర్తిచేయబడి రెండవ భాగములో 2.5, 3 మరియు 3.5 బెడ్రూమ్ ఫ్లాట్లు నిర్మించబడినవి. రైన్ ట్రీ పార్క్ ద్వారకాక్రిష్ణఅందరికీ అందుబాటు ధరలలో కలవు.ఈ ప్రాజెక్ట్ మొత్తముఅందమైన చెట్లతో మరియు 24 గంటలు భద్రతని కలిగివున్నది. ఈ ప్రాజెక్ట్ RERA మరియు CRDA అనుమతులు కలిగివున్నది. ఈ ప్రాజెక్ట్ నుండి 15 నిమిషాలలో ప్రధానబస్టాండ్ కి మరియు  ప్రధాన రైల్వే స్టేషన్ కి చేరుకోవచ్చు.     ధరల పట్టిక:- ఫ్లాటు వివరములు కొలతలు (చ.గ) అంతర్గత కొలతలు
Read More
మంజీరా మోనార్క్
customer solutionsreal estate indiaverified and actual properties

మంజీరా మోనార్క్ మంగళగిరి విజయవాడ

మంజీరా మోనార్క్ విజయవాడ - గుంటూరు మధ్యన ఉన్నమంగళగిరిలో NH 16 కి ఆనుకొని నిర్మించబడుతుంది.మంజీరా మోనార్క్ని  మంజీరాకన్ష్ట్రషన్స్ప్రైవేట్ లిమిటెడ్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.మోనార్క్అనేది ఒక మనిషి యొక్క గాంభీర్యం,
Read More
సంహిత స్ప్లెండిడ్ హోమ్స్
customer solutionsreal estate indiaverified and actual properties

సంహిత స్ప్లెండిడ్ హోమ్స్ తాడేపల్లి గుంటూరు

సంహిత స్ప్లెండిడ్ హోమ్స్ తాడేపల్లి వద్ద సంహిత బిల్డర్స్ వారిచే నిర్మించబడుతుంది.సంహిత బిల్డర్స్ వారు హైదరాబాద్ మరియు బెంగళూరు లో ౩౦కి పైగా ప్రాజెక్ట్స్ ని విజయవంతముగా నిర్మించి ఆంధ్రప్రదేశ్
Read More
customer solutionsreal estate indiaverified and actual properties

వర్టెక్స్ కేపిటల్ విస్టా వెస్ట్ కంతేరు గుంటూరు

వర్టెక్స్ హోమ్స్ నుంచి వస్తున్న మరో ప్రతిష్టాత్మకమైనప్రాజెక్ట్ కాపిటల్ విస్టా వెస్ట్.ఈ ప్రాజెక్ట్ అమరావతి కి అతి చేరువలో 23 ఎకరాలలో అభివృద్ధి చేయబడుతుంది . కాపిటల్ విస్టా వెస్ట్
Read More
1 2 4
Page 1 of 4