Please assign a menu to the primary menu location under menu

browsing category: verified and actual properties

SLV అమరావతి గ్రాండ్
customer solutionsreal estate indiaverified and actual properties

SLV అమరావతి గ్రాండ్ గుణదల విజయవాడ

SLV  అమరావతి గ్రాండ్ప్రాజెక్ట్ గుణదలలో SLV బిల్డర్స్చేత నిర్మించబడుతుంది.SLV బిల్డర్ అయిన శ్రీనివాసరాజు గారికి నిర్మాణ రంగంలో 20 సంవత్సరాలకి పైగా అనుభవం ఉంది.SLV నాణ్యతకి ,నమ్మకానికి మరియు ఆధునికతకి బెంచ్ మార్క్ అయ్యింది.ఈ ప్రాజెక్ట్ లో 1850 చ అ నుండి 2500 చ అ పరిమాణాలు గల 3 బెడ్రూం ప్రీమియం ఫ్లాట్లు లభించుచున్నవి .ధర చదరపు అడుగు కేవలం 4500 రూపాయలు మాత్రమే.విజయవాడ సిటీ లో అతి తక్కువ ధర ఉన్నఏకైక గేటెడ్ కమ్యూనిటీ మన SLV అమరావతి గ్రాండ్.ఈ ప్రాజెక్ట్ నుండి గుణదల చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాలకు కనెక్ట్ చేయబడింది .ఈ ప్రాజెక్ట్ 3.5 ఎకరాలలో 4 బ్లాక్లతో  175 ఫ్లాట్లతో నిర్మించబడుతున్నవి మరియు 60% స్థలం ఓపెన్ గా ఉండటం వలన అన్ని ఫ్లాట్లకి చక్కని గాలి ,వెలుతురు లభిస్తాయి . నిర్మాణ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ మే 2019 కి
Read More
రోహాన్స్ ప్రైడ్
customer solutionsreal estate indiaverified and actual properties

రోహాన్స్ ప్రైడ్ తాడేపల్లి గుంటూరు

రోహాన్స్ ప్రైడ్ప్రాజెక్ట్ తాడేపల్లి నగరములో రోహన్ఇన్ఫ్రా డెవెలొపర్స్వారిచే నిర్మించబడుతుంది .రోహన్ ఇన్ఫ్రా డెవెలొపర్స్ వారు మంగళగిరి,ఉండవల్లి ,తులసినగర్ మరియు తాడేపల్లి లో పలు రకాల ప్రాజెక్ట్స్ ని నిర్మించి ఉన్నారు.
Read More
రణీంద్ర పార్క్
customer solutionsreal estate indiaverified and actual properties

రైన్ ట్రీ పార్క్ ద్వారకా కృష్ణ విజయవాడ గుంటూరు

రైన్ ట్రీ పార్క్ ద్వారకాక్రిష్ణప్రజల అభిరుచులకి అనుగుణముగా నిర్మించబడినది.. ఈ ప్రాజెక్ట్ విజయవాడ-గుంటూరుకి మద్యలో NH16 కి ఆనుకొని 120 ఎకరాలలో నిర్మించబడుతున్నది. రైన్ ట్రీ పార్క్ ద్వారకాక్రిష్ణలో 632ఫ్లాట్లు
Read More
customer solutionsreal estate indiaverified and actual properties

మంజీరా మోనార్క్ మంగళగిరి విజయవాడ

మంజీరా మోనార్క్ విజయవాడ - గుంటూరు మధ్యన ఉన్నమంగళగిరిలో NH 16 కి ఆనుకొని నిర్మించబడుతుంది.మంజీరా మోనార్క్ని  మంజీరాకన్ష్ట్రషన్స్ప్రైవేట్ లిమిటెడ్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.మోనార్క్అనేది ఒక మనిషి యొక్క గాంభీర్యం,
Read More
సంహిత స్ప్లెండిడ్ హోమ్స్
customer solutionsreal estate indiaverified and actual properties

సంహిత స్ప్లెండిడ్ హోమ్స్ తాడేపల్లి గుంటూరు

సంహిత స్ప్లెండిడ్ హోమ్స్ తాడేపల్లి వద్ద సంహిత బిల్డర్స్ వారిచే నిర్మించబడుతుంది.సంహిత బిల్డర్స్ వారు హైదరాబాద్ మరియు బెంగళూరు లో ౩౦కి పైగా ప్రాజెక్ట్స్ ని విజయవంతముగా నిర్మించి ఆంధ్రప్రదేశ్
Read More
వర్టెక్స్ కేపిటల్ విస్టా వెస్ట్
customer solutionsreal estate indiaverified and actual properties

వర్టెక్స్ కేపిటల్ విస్టా వెస్ట్ కంతేరు గుంటూరు

వర్టెక్స్ హోమ్స్ నుంచి వస్తున్న మరో ప్రతిష్టాత్మకమైనప్రాజెక్ట్ కాపిటల్ విస్టా వెస్ట్.ఈ ప్రాజెక్ట్ అమరావతి కి అతి చేరువలో 23 ఎకరాలలో అభివృద్ధి చేయబడుతుంది . కాపిటల్ విస్టా వెస్ట్
Read More
1 2 3 4
Page 2 of 4