చంద్రిక అయోధ్య విజయవాడ గన్నవరంలో రాఖీ ఎవెన్యూస్వారిచే నిర్మించబడుతున్న అతి పెద్ద గేటెడ్ కమ్యూనిటీ .రాఖీ ఎవెన్యూస్ రాజమండ్రి ,అమలాపురం లో విజయవంతముగా నిర్మించి ఇప్పుడు విజయవాడ లో తమ మొట్ట మొదటి ప్రాజెక్ట్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు .రాఖీ ఎవెన్యూస్ లగ్జరీ అందించే విలాసవంతమైన అపార్ట్మెంట్స్ మరియు విల్లాస్ కి ప్రసిద్ధి .
ఈ ప్రాజెక్ట్ 2 దశలలో నిర్మించబడుతుంది . మొదటి దశ 10.40 ఎకరాలలో 670 ఫ్లాట్లతో నిర్మించబడుతుంది .ఈ దశలో G+5 ఫ్లోర్లలో 17 బ్లాక్లతో 2 మరియు 3 బెడ్రూం లతో నిర్మించబడుతున్నవి .ఇక్కడ 1000 చదరపు అడుగుల నుండి 2000 చదరపు అడుగుల వరకు ఫ్లాట్లు లభించబడుతున్నవి ..చదరపు అడుగు కేవలం 3000 రూపాయలు మాత్రమే .విజయవాడ మరియు చుట్టుప్రక్కల ప్రాంతాలలో అతి తక్కువ ధరకే నిర్మించబడుతున్న ఏకైక గేటెడ్ కమ్యూనిటీ చంద్రిక అయోధ్య ..మొదటి దశ డిసెంబర్ 2019 నాటికి పూర్తికాబడుతుంది. రెండవ దశ 5 ఎకరాలలో 340 ఫ్లాట్ లతో నిర్మిస్తున్నారు .ఈ దశ నవంబర్ 2020 కి పూర్తికాబడుతుంది.ఈ ప్రాజెక్ట్ AP CRDA మరియు AP RERAఅనుమతులు పొంది నిర్మించబడుతుంది.
ధరల పట్టిక:-
ఫ్లాటు వివరములు | కొలతలు (చ.అ) | ధర(చ.అ) | ఫ్లాటు ధర |
2 బెడ్రూం | 1000 | 3000 | 30 లక్షలు * |
3 బెడ్రూం | 1400 | 3000 | 42 లక్షలు * |
3 బెడ్రూం | 1600 | 3000 | 48 లక్షలు * |
3 బెడ్రూం | 2000 | 3000 | 60 లక్షలు * |
చంద్రిక అయోధ్య ప్రయోజనాలు మరియు దూరములు:-
చంద్రిక అయోధ్య విజయవాడ గన్నవరంలో ఉంది. గన్నవరం నుండి నగరంలోని ఇతర ముఖ్యమైన ప్రాంతాలకు రైళ్ళు, బస్సులు మరియు ప్రజా రవాణాకు బాగా అనుసంధానించబడి వుంది .ఈ ప్రాంతం నుండి స్కూల్, బ్యాంకు, ATM మరియు ఆసుపత్రి అతి సమీపంలో ఉన్నవి . ఈ ప్రాజెక్ట్ జాతీయ రహదారికి 1 కి మీ దూరములో మరియు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం కి 2 కి మీ దూరములో నిర్మించబడుతుంది . ఈ ప్రాజెక్ట్ గన్నవరంలో ఉన్న మేధా ఐటీ పార్క్ మరియు HCL కి ఆనుకొని వున్నది .
విద్యాసంస్థలు:-
- Delhi Public School – 10 kms
- Pinnamaneni Siddhartha Medical College – 4kms
- Sri Chaitanya Techno School – 1km
- Narayana E – Techno School – 1.5kms
- RAVINDRA BHARATHI SCHOOL –1 km
ఆసుపత్రులు:-
- Pinnamaneni Siddhartha General Hospitals –4 KMs
- Government General Hospital – 15 Kms
- Rainbows Hospitals – 15 Kms
- Aayush Hospitals – 15 Kms
- Kamineni Hospitals – 13 Kms
ప్రత్యేక ఆకర్షణలు
- క్లబ్ హౌస్
- జిమ్
- యోగారూమ్
- ఇండోర్ గేమ్స్
- స్విమ్మింగ్ పూల్
- జాగింగ్ ట్రాక్
- మల్టీ పర్పస్ హాల్
- సూపర్ మార్కెట్
- హాస్పిటల్
- ఆఫీస్ స్పేసేస్