మంజీరా మోనార్క్ విజయవాడ – గుంటూరు మధ్యన ఉన్నమంగళగిరిలో NH 16 కి ఆనుకొని నిర్మించబడుతుంది.మంజీరా మోనార్క్ని మంజీరాకన్ష్ట్రషన్స్ప్రైవేట్ లిమిటెడ్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.మోనార్క్అనేది ఒక మనిషి యొక్క గాంభీర్యం, ఆడంబరం మరియు హోదాని సూచిస్తుంది.ఈ ప్రాజెక్ట్ కమ్యూనిటీ భావనను ఇచ్చే విలాసవంతమైన నివాస అపార్ట్మెంట్లను అందిస్తుంది. మంజీరా మోనార్క్ అన్ని ముఖ్యమైన గమ్యస్థానాలకు బాగా అనుసంధానించబడి ఉంది.మంజీరా మోనార్క్ 5 ఎకరాల విస్తీర్ణంలో 5 బ్లాక్లతో 567 ఫ్లాట్లు కలిగి 15 ఫ్లోర్లతో నిర్మించబడుతుంది.మా ఐదు బ్లాక్లుకు రాజవంశీయులు అయిన శాతవాహన ,పల్లవ,చోళ, విజయ,విష్ణు ల పేర్లను పెట్టివారి యొక్క చరిత్ర ని గుర్తుచేయుచున్నాము. చదరపు అడుగుకేవలం కేవలం 4900 రూపాయలు మాత్రమే.మొదటి రెండు బ్లాక్లు మీకు ఏప్రిల్ 2019 నాటికి అందజేయబడుతుంది .ఈ ప్రాజెక్ట్ లో 2 , ౩, మరియు 4 బెడ్రూమ్ ఫ్లాట్లు అతి తక్కువ ధరలకే లభించబడుతున్నవి మరియు ఫ్లాట్లు 1070 చఅ నుండి 2725 చ అ వరకు మీకు అందుబాటులో ఉన్నవి.మా యొక్క 567ఫ్లాట్లలో ప్రతి ఇంటికి గాలి ,వెలుతురుమరియు 100%వాస్తు ని కలిగి ఉంటాయి.ఈ ప్రాజెక్ట్ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సర్టిఫికెట్ కలిగి CRDA మరియు RERA అనుమతులు పొంది ఉన్నది.
ధరల పట్టిక:-
ఫ్లాటు వివరములు | కొలతలు (చ.అ) | అంతర్గత కొలతలు (చ.అ) | ధర(చ.అ) | ఫ్లాటు ధర |
2 బెడ్రూం | 1070-1344 చ.అ | 856-1076 చ.అ | 4900 | 52.43 – 65.85 లక్షలు* |
3 బెడ్రూం | 1567-2156 చ.అ | 1254-1724 చ.అ | 4900 | 76.78 లక్షలు – 1.05 కోట్లు* |
మంజీరా మోనార్క్ప్రయోజనాలు మరియు దూరములు:-
మంజీరా మోనార్క్ మంగళగిరి లో నిర్మించబడుతుంది.ఈ ప్రాంతం దక్షిణ భారతదేశం యొక్క అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో ఒకటి.ఈ ప్రాజెక్ట్ సొంత ఇంటి కలను నెరవేర్చుకోడానికి మరియు పెట్టుబడులు పెట్టడానికి అనుగుణముగా నిర్మించబడినది.ఈ ప్రాజెక్ట్ ముందు కలకత్తా నుండి చెన్నయ్ వరకు వెళ్లే 16 వ నెంబర్ జాతీయ రహదారి ఉన్నది మరియు వెనుక అటవీప్రాంతం ఉండటం వలన మీకు ఇరువైపులా చక్కని గాలి ,వెలుతురు తో పాటు ఆహ్లాదపరిచే వాతావరణాన్ని మీరు ఆస్వాదించవచ్చు.ఈ ప్రాజెక్ట్ విజయవాడ ,గుంటూరు,తెనాలి మరియు అమరావతికి సమదూరం లో ఉన్నది. మంజీరా మోనార్క్ కు అతి చేరువలో మంగళగిరి రైల్వే స్టేషన్ కలదు .ఇక్కడి నుండి 5 నిముషాలలో చేరుకోవచ్చు .విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయము 25 కి మీ దూరం లో ఉన్నది.
మంజీరా మోనార్క్ నుండి ముఖ్యమైన ప్రదేశములకు దూరములు:–
విద్యా సంస్థలు:–
- RavindraBharati High School – 3 KM
- K L University – 4kms
- DPS World School – 10kms
- Sri Chaitanya Techno school-3kms
- Narayana Techno School- 2.5kms
- Acharya nagarjuna University – 10kms
ఆసుపత్రులు:-
- AIIMS – 3kms
- Manipal Super Specialty Hospital – 8 KMs
- NRI General Hospital – 4 KMs
- Andra Hospital – 9 KMs
- Ramesh hospitals- 9kms
- Samathamultyspeciality hospital – 2.5kms
సూపర్ మార్కెట్లు మరియు మాల్స్:-
- PVR Ripples Mall – 10 KMs
- PVP Square – 9 KMs
- Trendset Mall – 10 KMs
- ICON Mall – 11KM
- LEPL Mid Valley City – 200 meters
పర్యాటక ప్రదేశాలు:-
- Sri Panakala Lakshmi NarasimhaSwamy Temple – 3KMs
- Undavalli Caves – 9 KMs
- Mangalagiri Reserved Forest – 4KMs
- Uppalapadu Birds Protection Center – 20KMs
- Bhavani islands-11kms
- KanakaDurga Temple -10kms
- Haailand – 6 kms
- International Cricket stadium – 3.5kms
- Ap Police Head Quarters – 0.5kms
ప్రత్యేక ఆకర్షణలు:-
- బహుళార్ధసాధక ఆట ప్రాంతాలు
- ఓపెన్ థియేటర్
- చెస్
- సైక్లింగ్ &జాగింగ్ ట్రాక్స్
- బ్యాడ్మింటన్,బాస్కెట్బాల్ కోర్టు
- వాలీబాల్ కోర్టు
- వ్యాయామశాల(జిమ్)
- మల్టీ పర్పస్ హాల్
- సూపర్ మార్కెట్
- క్లినిక్
- గ్రంధాలయం