Please assign a menu to the primary menu location under menu
నల్లూరి ఎంక్లేవ్
customer solutionsreal estate indiaverified and actual properties

నల్లూరి ఎంక్లేవ్ గుంటుపల్లి విజయవాడ

నల్లూరి ఎంక్లేవ్ విజయవాడలోని గుంటుపల్లిలో  వి.యన్.హైట్స్ చేత నిర్మించబడుతుంది .ఈ ప్రాజెక్ట్ జాతీయ రహదారి 65కి ఆనుకొని ఉంటుంది .నల్లూరి ఎంక్లేవ్ ప్రామాణిక మరియు విశాలమైన 2 ,3  మరియు 4  బెడ్రూం ఫ్లాట్లను అందిస్తుంది, ఇవి బాగా వెంటిలేషన్ మరియు సౌకర్యవంతమైన జీవనం కోసం తయారు చేయబడతాయి.పూర్తిగా సురక్షితమైన మరియు చక్కని వాతావరణం కలిగిన 85 ఫ్లాట్లను 1.5 ఎకరాలలో నిర్మించబడుతుంది . ఇందులో 2 బెడ్రూం 1338 చదరపు అడుగులు , 3 బెడ్రూం 1625  చదరపు అడుగులు నుండి 1934  చదరపు అడుగులు వరకు మరియు 4 బెడ్రూం 3143 చదరపు అడుగులు వరకు ఫ్లాట్లు అందుబాటులో కలవు.ఈ ప్రాజెక్ట్  APCRDAమరియు AP RERAఅనుమతులు కలిగి వుంది. నల్లూరి ఎంక్లేవ్ 2019 ఆగష్టు నాటికి పూర్తికాబడుతుంది.

Nalluru enclave guntupalli Vijayawada

 

ధరల పట్టిక:-

ఫ్లాటు వివరములు కొలతలు (చ.అ) అంతర్గత కొలతలు (చ.అ) ధర(చ.అ) ఫ్లాటు ధర
2 బెడ్రూం 1338 1070 4200 56 లక్షలు
3 బెడ్రూం 1625 – 1934 1300 – 1547 4200 68 లక్షలు –81 లక్షలు
4 బెడ్రూం 3143 2514 4200 1 కోటి 32 లక్షలు

నల్లూరి ఎంక్లేవ్

నల్లూరి ఎంక్లేవ్ ప్రయోజనాలు మరియు దూరములు:-

నల్లూరి ఎంక్లేవ్ గుంటుపల్లి వద్ద NH – 65 కి ఆనుకొని నిర్మించబడుతుంది.విజయవాడ మరియు రాజధాని అమరావతిలలో  వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో గుంటుపల్లి  ఒకటి. సౌకర్యవంతమైన నాణ్యత గలజీవనం కోసం చూస్తున్న గృహ కొనుగోలుదారులకు నల్లూరి ఎంక్లేవ్ సరైన ఎంపిక. గుంటుపల్లి కి దగ్గరలో భవానీపురం,రాయనపాడు,ఇబ్రహీంపట్నం ,గొల్లపూడి ప్రాంతాలు కలవు .ఈ ప్రాంతంలో అనేక పాఠశాలలు, ఆసుపత్రులు, బ్యాంకులు మరియు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.

విశ్వ విద్యాలయాలు :-

  • Don Bosco School – 500 Mt
  • Nova Engineering College – 5 Kms
  • Nimra Medical College – 6 Kms
  • Sri Gayatri Junior College – 600 Mt
  • Narayana Junior College – 4 Kms

ఆసుపత్రులు:-

  • VTPS Hospital – 5.5 Kms
  • Andhra Hospital – 4.5 Kms
  • Nimra Hospital – 6 Kms
  • Latha Hospital – 6 Kms
  • Asha Hospital – 4 Kms

రెస్టారెంట్స్:-

  • R R Durbar – 5 Kms
  • Casserole Multi Cuisine Family Restaurant – 5.5 Kms
  • Srinivasa Family Restaurant – 100 Mt
  • Cross Roads – 3.5 Kms
  • Sri Anjaneya Restaurant – 6 Kms

నల్లూరి ఎంక్లేవ్

 

మీరు విజయవాడ యొక్క ఇతర ప్రాజెక్టులను తనిఖీ చేయవచ్చు, ఇక్కడ నొక్కండి

మీరు సంబంధిత ప్రాజెక్టుల వాస్తవ వీడియోలను చూడవచ్చు, ఇక్కడ నొక్కండి

మరింత సమాచారం కోసం దయచేసి +91 – 8448496088 కాల్ చేయండి