Please assign a menu to the primary menu location under menu
రణీంద్ర పార్క్
customer solutionsreal estate indiaverified and actual properties

రైన్ ట్రీ పార్క్ ద్వారకా కృష్ణ విజయవాడ గుంటూరు

రైన్ ట్రీ పార్క్ ద్వారకాక్రిష్ణప్రజల అభిరుచులకి అనుగుణముగా నిర్మించబడినది.. ఈ ప్రాజెక్ట్ విజయవాడ-గుంటూరుకి మద్యలో NH16 కి ఆనుకొని 120 ఎకరాలలో నిర్మించబడుతున్నది. రైన్ ట్రీ పార్క్ ద్వారకాక్రిష్ణలో 632ఫ్లాట్లు కలవు. ఈ ప్రాజెక్ట్ మీకు పొందికను , శాంతిని  మరియు భద్రతను ఇస్తుంది.ఈ ప్రాజెక్ట్ అంతర్జాతీయ ప్రమాణాలతో, విశాలవంతమైన  బెడ్రూములతో మరియు ఆకర్శవంతమైనడిజైన్లుతో నిర్మించబడినది. మొదటి భాగములో విల్లాలు మరియు ఫ్లాట్లు పూర్తిచేయబడి రెండవ భాగములో 2.5, 3 మరియు 3.5 బెడ్రూమ్ ఫ్లాట్లు నిర్మించబడినవి. రైన్ ట్రీ పార్క్ ద్వారకాక్రిష్ణఅందరికీ అందుబాటు ధరలలో కలవు.ఈ ప్రాజెక్ట్ మొత్తముఅందమైన చెట్లతో మరియు 24 గంటలు భద్రతని కలిగివున్నది. ఈ ప్రాజెక్ట్ RERA మరియు CRDA అనుమతులు కలిగివున్నది. ఈ ప్రాజెక్ట్ నుండి 15 నిమిషాలలో ప్రధానబస్టాండ్ కి మరియు  ప్రధాన రైల్వే స్టేషన్ కి చేరుకోవచ్చు.

 

రణీంద్ర పార్క్

 

ధరల పట్టిక:-

ఫ్లాటు వివరములు కొలతలు (చ.గ) అంతర్గత కొలతలు (చ.గ) ధర(చ.గ) ఫ్లాటు ధర
2.5 బెడ్రూం 1200 960 4000 48 లక్షలు*
2.5 బెడ్రూం 1279 1024 4000 51.16 లక్షలు*
3 బెడ్రూం 1411 1128 4000  56.44 లక్షలు*
3.5 బెడ్రూం 1744 1396 4000 69.76 లక్షలు*

 

Raintree Park Dwaraka krishna Vijayawada

 

రైన్ట్రీ పార్క్ ద్వారకాక్రిష్ణ ప్రయోజనాలు మరియు దూరములు :‌‌-

రైన్ ట్రీ పార్క్ ద్వారకాక్రిష్ణవిజయవాడ-గుంటూరు కి మధ్యలో నాగార్జున విశ్వ విద్యాలయంకి దగ్గరలో NH16 కి ఆనుకొని ఉన్నది. ఈ ప్రాజెక్ట్ కి అతి దగ్గరలో ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాతిపదికన ఉన్నది.ఇక్కడి నుండి 20 నిమిషాలలో సచివాలయం చేరుకోవచ్చు.కొన్ని ముఖ్యమైన ప్రదేశాలకు ఈ ప్రాజెక్ట్ నుండి దూరములు

  • VIVA The School – 7 kms
  • Dashavatara Venkateswara Swami Devasthanam – 500mts
  • Andhra Bank ATM-200mts
  • Nambur Railway Station-3kms

ఈ టౌన్షిప్ 120 ఎకరాల విస్తీర్ణంలో పచ్చదనంతో నిండి ఉన్నదిమరియు టౌన్షిప్ మధ్యలో 6 ఎకరాల విస్తీర్ణంలో సరస్సు వ్యాపించి ఉన్నది.
రైన్ ట్రీ పార్క్ ద్వారకాక్రిష్ణలో అపార్టుమెంట్లు మరియు విల్లాలు సౌకర్యవంతముగా మరియు లగ్జరీ జీవన జీవనశైలికి అనుగుణముగా రూపకల్పన చేయబడ్డాయి

 

 

విద్యా సంస్థలు:-

  • DPS world school-1.5kms
  • JMJ english Medium school-8kms
  • GEMS public school-4kms
  • Acharya nagarjuna university-1 km
  • VVIT Engineering College – 7kms

ఆసుపత్రులు:-

  • AIIMS- 10kms
  • NRI General Hospital-5.5kms
  • Manipal super speciality Hospital-15kms
  • Samatha multy speciality Hospital-10 kms
  • Sankara eye Hospital-3 kms

 

Raintree Park Dwaraka Krishna Guntur

అదనపు సదుపాయాలు:-

  • క్లబ్ హౌస్
  • కృత్రిమ సరస్సు
  • ఈత కొలను (స్విమ్మింగ్ పూల్)
  • వ్యాయామశాల (జిమ్)
  • స్నూకర్&టేబుల్ టెన్నిస్
  • మల్టీపర్పస్ హాల్
  • మినీ క్రికెట్ గ్రౌండ్
  • టెన్నిస్ కోర్ట్, షటిల్ కోర్ట్, బాస్కెట్ బాల్ కోర్ట్ మరియు స్కేటింగ్ రింక్
  • జాగింగ్ ట్రాక్
  • నీటి శుద్ధి కేంద్రము &మురికినీటి శుద్ధి కర్మాగారం

Raintree Park Dwaraka Krishna

మీరు కూడా గుంటూరు ఇతర ప్రాజెక్టులు తనిఖీ చేయవచ్చు, ఇక్కడ నొక్కండి

మీరు సంబంధిత ప్రాజెక్టుల వాస్తవ వీడియోలను చూడవచ్చు, ఇక్కడ నొక్కండి

మరింత సమాచారం కోసం దయచేసి +91 – 9870312918 కాల్ చేయండి