రోహాన్స్ ప్రైడ్ప్రాజెక్ట్ తాడేపల్లి నగరములో రోహన్ఇన్ఫ్రా డెవెలొపర్స్వారిచే నిర్మించబడుతుంది .రోహన్ ఇన్ఫ్రా డెవెలొపర్స్ వారు మంగళగిరి,ఉండవల్లి ,తులసినగర్ మరియు తాడేపల్లి లో పలు రకాల ప్రాజెక్ట్స్ ని నిర్మించి ఉన్నారు. రోహాన్స్ ప్రైడ్ విజయవాడ నుండి అమరావతికి వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్నది మరియు సీడ్ యాక్సిస్ రోడ్ కి కేవలం 500 మీటర్స్ లో ఉన్నది .ఈప్రాజెక్ట్1.50 ఎకరాలలో 95 ఫ్లాట్లతో విశాలవంతమైన 2 మరియు 3 బెడ్రూంలతో నిర్మించబడుతుంది . ఈ ప్రాజెక్ట్ లో చదరపు అడుగు కేవలం 3700 రూపాయలు మాత్రమే . ఈ ప్రాజెక్ట్ 100 % వాస్తు ని కలిగి మరియు ప్రతి ఫ్లాట్ కి చక్కని గాలి ,వెలుతురూ వచ్చేలా డిజైన్ చేయబడినది.ఈ ప్రాజెక్ట్ AP CRDAమరియు AP RERAఅనుమతులు కలిగి ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణముగా నిర్మించబడుతుంది.ఈ ప్రాజెక్ట్ జూన్ 2020 కి పూర్తికాబడుతుంది.
ధరల పట్టిక:-
ఫ్లాటు వివరములు | కొలతలు (చ.అ) | ధర(చ.అ) | ఫ్లాటు ధర |
2 బెడ్రూం | 1283 | 3700 | 51.61లక్షలు * |
2 బెడ్రూం | 1376 | 3700 | 53.83లక్షలు * |
2 బెడ్రూం | 1386 | 3700 | 51.52లక్షలు * |
2 బెడ్రూం | 1393 | 3700 | 52.57లక్షలు * |
3 బెడ్రూం | 1747 | 3700 | 70.19లక్షలు * |
3 బెడ్రూం | 1750 | 3700 | 73.45లక్షలు * |
రోహాన్స్ ప్రైడ్ ప్రయోజనాలు మరియు దూరములు:-
రోహాన్స్ ప్రైడ్ విజయవాడ మరియు అమరావతి కి అతి దగ్గరలో గుంటూరు జిల్లా లోని తాడేపల్లి నగరములో నిర్మించబడుతుంది.ఈ ప్రాజెక్ట్ సొంత ఇంటి కలను నెరవేర్చుకోడానికి మరియు పెట్టుబడులు పెట్టడానికి అనుగుణముగా నిర్మించబడినది.ఈ ప్రాజెక్ట్ జాతీయ రహదారి 16 కి కేవలం 200 మీటర్లలో ఉన్నదిమరియు తాడేపల్లి రైల్వే స్టేషన్ కి కేవలం 1 కి మీ దూరములో ఉన్నది.ఈ ప్రాజెక్ట్ థియేటర్స్, మాల్స్, సూపర్ మార్కెట్స్ ,స్కూల్స్ , ఆసుపత్రులు మరియు వివిధ రకముల ఆధ్యాద్మిక కేంద్రాలకు అతి చేరువలో ఉన్నది .
విద్యాసంస్థలు:-
- SRM University – 17 kms
- VIT University – 17 kms
- Amritha University – 12 kms
- K L University – 4kms
- Delhi Public School – 13kms
- Aravinda High School – 1km
- Good News English Medium School – 1km
- Ramakrishna Mission High School – 2kms
ఆసుపత్రులు:-
- NRI General Hospitals – 10 kms
- AIIMS – 7 kms
- Samatha Multy speciality Hospitals– 9 kms
- Manipal Super Speciality Hospital – 1 km
- Ramesh Hospital- 5 kms
రెస్టారెంట్స్ &మాల్స్ :-
- Our Place-The Food Hunt – 1km
- Ushodaya super Market – 700 meters
- Mandeez Arabic Restaurants – 600meter
- PVP Square Mall –6 kms
- PVR Ripples Mall – 6kms
- TrendSet Mall – 6kms
- LEPL Icon – 6kms
- D Address Mall – 6kms
ముఖ్యమైన ప్రదేశాలు:-
- అమరావతి – 2 kms
- సచివాలయం- 14 kms
- ప్రకాశం బ్యారేజ్– 3kms
- భవాని ద్వీపం– 6kms
- అమరావతి క్రికెట్ స్టేడియమ్-9 kms
- హాయిలాండ్– 10 kms
- విజయవాడ రైల్వే స్టేషన్– 6kms
- తాడేపల్లి రైల్వే స్టేషన్– 1km
- పండిట్ నెహ్రు బస్ స్టేషన్– 5kms
- మంగళగిరి -7 kms
- సీడ్ యాక్సిస్ రోడ్– 500meters
- పానకాల లక్ష్మీనరసింహ స్వామి వారి దేవాలయం– 8kms
- ఇంద్ర కీలాద్రి – 5kms
- ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ ప్రధాన కార్యాలయం– 4kms
- ఉండవల్లి గుహలు– 4kms