Please assign a menu to the primary menu location under menu
సంహిత స్ప్లెండిడ్ హోమ్స్
customer solutionsreal estate indiaverified and actual properties

సంహిత స్ప్లెండిడ్ హోమ్స్ తాడేపల్లి గుంటూరు

సంహిత స్ప్లెండిడ్ హోమ్స్ తాడేపల్లి వద్ద సంహిత బిల్డర్స్ వారిచే నిర్మించబడుతుంది.సంహిత బిల్డర్స్ వారు హైదరాబాద్ మరియు బెంగళూరు లో ౩౦కి పైగా ప్రాజెక్ట్స్ ని విజయవంతముగా నిర్మించి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిగా మన రాజధాని అమరావతికి అతి దగ్గరలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రాజెక్ట్ సంహిత స్ప్లెండిడ్ హోమ్స్.ఈ ప్రాజెక్ట్అత్యున్నత ప్రామాణాలతో అందరికి అందుబాటు ధరలలో అందిస్తున్నారు.దీనిలో 2 మరియు ౩ బెడ్రూములు విశాలవంతముగా మరియు లగ్జరీ జీవనశైలికి అనుగుణముగా నిర్మిస్తున్నారు .ఈ ప్రాజెక్ట్ లోని ప్రతి ఫ్లాట్ 100 % వాస్తును కలిగి ఉంటుంది మరియు 50 % స్థలం ఓపెన్ గా ఉండటం వలన మీకుచక్కని గాలి ,వెలుతురు లభించేలా డిజైన్ చేయడం జరిగినది. 200 అడుగుల సీడ్ యాక్సిస్ రోడ్ ఈ ప్రాజెక్ట్ కి ఆనుకొని వెళ్తున్నది.సంహిత స్ప్లెండిడ్ హోమ్స్ 6 ఎకరాల విస్తీర్ణంలో 8 బ్లాక్లలో 270 ఫ్లాట్లు కలిగి ఉన్నవి.2 BHK యూనిట్ యొక్క ధర 48.51లక్షల  నుండి మరియు 3 BHK అపార్టుమెంట్లు 64.04 లక్షల నుండి మొదలవుతుంది.2020 మార్చి నాటికి ప్రాజెక్టుపూర్తిఅవుతుంది.ఈ ప్రాజెక్ట్ CRDAమరియు RERAఅనుమతులు కలిగిఉన్నవి.

సంహిత స్ప్లెండిడ్ హోమ్స్

ధరల పట్టిక:-

ఫ్లాటు వివరములు కొలతలు (చ.అ) ధర(చ.అ) ఫ్లాటు ధర
2 బెడ్రూం 1155 4200 48.51 లక్షలు*
2 బెడ్రూం 1235 4200 51.87లక్షలు*
3 బెడ్రూం 1525 4200 64.04లక్షలు*
3 బెడ్రూం 1680 4200 70.56లక్షలు*
3 బెడ్రూం 1850 4200 77.70లక్షలు*
3 బెడ్రూం 2115 4200 88.83లక్షలు*

సంహిత స్ప్లెండిడ్ హోమ్స్ Floor Plan

సంహిత స్ప్లెండిడ్ హోమ్స్  ప్రయోజనాలు మరియు దూరములు:-

సంహిత స్ప్లెండిడ్  హోమ్స్  తాడేపల్లి లో నిర్మించబడుతుంది.తాడేపల్లి పట్టణం విజయవాడ మరియు అమరావతి కి ఆనుకొని ఉంటుంది.ఈ ప్రాంతం ప్రశాంతముగా నివసించుటకు వీలుగా మరియు నగర జీవనశైలికి దగ్గరగా ఉంటుంది.హాస్పిటల్స్, పాఠశాలలు, కళాశాలలు, బ్యాంకులు, మాల్స్, సూపర్ మార్కెట్లు మరియు వివిధ ఆధ్యాద్మిక కేంద్రాలు  అతి సమీపంలో ఉన్నాయి.

సంహిత స్ప్లెండిడ్ హోమ్స్ నుండి వివిధ ప్రదేశములకు దూరములు:-

విద్యాసంస్థలు:-

  • K L University – 3 Kms
  • SRM University Ap – 15 Kms
  • VIT Ap Campus – 14 Kms
  • Amritha University – 10 Kms
  • Acharya Nagarjuna University – 11 Kms
  • Ramakishna Mission High School – 1.5 Kms
  • Delhi Public School – 14 Kms

ఆసుపత్రులు:-

  • AIIMS – 9 Kms
  • Manipal Super Speciality Hospital – 0.5 Kms
  • NRI General Hospital – 10 Kms
  • SamathaMultispeciality Hospital – 8 Kms
  • Ramesh Hospital – 6 Kms

మాల్స్:-

  • PVP Square Mall – 6 Kms
  • PVR Ripples mall – 6 Kms
  • Trend set Mall – 7 Kms
  • D-Address mall – 6 Kms
  • LEPL Icon – 7 Kms

Samhita Splendid Homes Tadepalli Guntur

ముఖ్యమైన ప్రదేశాలు:-

  • 16 వ నెంబర్ జాతీయ రహదారి– 0.7 కి మీ
  • సచివాలయం– 14 Kms
  • బెంజ్ సర్కిల్– 7 Kms
  • అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం– 9 Kms
  • ఆంధ్ర ప్రదేశ్ పోలీసు హెడ్ క్వార్టర్స్– 5 Kms
  • హాయ్ ల్యాండ్ – 12 Kms
  • భవాని ద్వీపం– 4 Kms
  • ఇంద్ర కీలాద్రి – 4 Kms
  • హ్యాపీ రిసార్ట్స్– 6 Kms
  • ఉండవల్లి గుహలు– 3 Kms
  • పండిట్ నెహ్రు బస్ స్టేషన్– 3 Kms
  • విజయవాడ రైల్వే స్టేషన్– 5 Kms
  • విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయము– 26 Kms

ప్రత్యేక ఆకర్షణలు:-

  • క్లబ్ హౌస్
  • జిమ్
  • సూపర్ మార్కెట్
  • స్విమ్మింగ్ పూల్
  • ఇండోర్ గేమ్స్
  • చిన్న పిల్లల ఆట స్థలం
  • బాస్కెట్ బాల్
  • షటిల్ కోర్ట్
  • మల్టీ పర్పస్ హాల్

Samhita Splendid Homes Tadepalli Guntur

మీరు కూడా గుంటూరు ఇతర ప్రాజెక్టులు తనిఖీ చేయవచ్చు, ఇక్కడ నొక్కండి

మీరు సంబంధిత ప్రాజెక్టుల వాస్తవ వీడియోలను చూడవచ్చు, ఇక్కడ నొక్కండి

మరింత సమాచారం కోసం దయచేసి +91 – 9870312918 కాల్ చేయండి