Please assign a menu to the primary menu location under menu
SLV అమరావతి గ్రాండ్
customer solutionsreal estate indiaverified and actual properties

SLV అమరావతి గ్రాండ్ గుణదల విజయవాడ

SLV  అమరావతి గ్రాండ్ప్రాజెక్ట్ గుణదలలో SLV బిల్డర్స్చేత నిర్మించబడుతుంది.SLV బిల్డర్ అయిన శ్రీనివాసరాజు గారికి నిర్మాణ రంగంలో 20 సంవత్సరాలకి పైగా అనుభవం ఉంది.SLV నాణ్యతకి ,నమ్మకానికి మరియు ఆధునికతకి బెంచ్ మార్క్ అయ్యింది.ఈ ప్రాజెక్ట్ లో 1850 చ అ నుండి 2500 చ అ పరిమాణాలు గల 3 బెడ్రూం ప్రీమియం ఫ్లాట్లు లభించుచున్నవి .ధర చదరపు అడుగు కేవలం 4500 రూపాయలు మాత్రమే.విజయవాడ సిటీ లో అతి తక్కువ ధర ఉన్నఏకైక గేటెడ్ కమ్యూనిటీ మన SLV అమరావతి గ్రాండ్.ఈ ప్రాజెక్ట్ నుండి గుణదల చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాలకు కనెక్ట్ చేయబడింది .ఈ ప్రాజెక్ట్ 3.5 ఎకరాలలో 4 బ్లాక్లతో  175 ఫ్లాట్లతో నిర్మించబడుతున్నవి మరియు 60% స్థలం ఓపెన్ గా ఉండటం వలన అన్ని ఫ్లాట్లకి చక్కని గాలి ,వెలుతురు లభిస్తాయి . నిర్మాణ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ మే 2019 కి పూర్తికాబడుతుంది .SLV అమరావతి గ్రాండ్ CRDAమరియు AP RERAఅనుమతులు పొంది విశాలవంతముగా మరియు లగ్జరీ జీవనశైలికి అనుగుణంగా నిర్మించబడుతున్నవి.

 

slv amaravathi grand vijayawada

 

రల పట్టిక:-

ఫ్లాటు వివరములు కొలతలు (చ.అ) అంతర్గత కొలతలు (చ.అ) ధర(చ.అ) ఫ్లాటు ధర
3 బెడ్రూం 1850 1387 4500 83.25 లక్షలు*
3 బెడ్రూం 2050 1537 4500 92.25లక్షలు*
3 బెడ్రూం 2200 1650 4500 99 లక్షలు*
3 బెడ్రూం 2500 1875 4500 1కోటి 12లక్షలు*

slv amaravathi grand vijayawada

 

SLV అమరావతి గ్రాండ్ ప్రయోజనాలు మరియు దూరములు:-

SLV అమరావతి గ్రాండ్ అత్యున్నత ప్రామాణాలతో , అబ్బురపరిచే రమణీయతలతో మరియు 100 % వాస్తు ఉండేలా డిజైన్ చేయడం జరిగింది

SLV అమరావతి గ్రాండ్ విజయవాడ నగరంలోని గుణదల వద్ద నిర్మించబడుతుంది .అనేక విద్యాసంస్థలు ,ఆసుపత్రులు , హోటళ్లు మరియు బ్యాంకులు SLV అమరావతి గ్రాండ్ కి అతి సమీపములో ఉన్నవి.ఆంధ్రప్రదేశ్ రాజధాని, అమరావతి కేవలం  14 కిలోమీటర్ల దూరంలో ఉంది.

విద్యాసంస్థలు:-

  • Delhi Public School – 6kms
  • St.Mathew’s Public School – 5kms
  • KCP Siddhartha Adarsh Residential Public School – 4kms
  • Kendriya Vidyalaya No.1 – 4kms
  • Andhra Loyola College –3kms
  • Velagapudi Ramakrishna Siddhartha Engineering College – 7kms

ఆసుపత్రులు:-

  • Rainbow Hospital – 1.5 KMS
  • Aayush Hospital – 2 KMS
  • Ramesh Hospital – 2.3 KMS
  • Sentini Hospitals – 2.5 KMS
  • Kamineni Hospital – 7 KMS

హోటల్స్:-

  • Kay Hotel – 1 KM
  • InHotel – 1 KM
  • Novotel – 2.5 KMS
  • DV Manor – 5 KMS
  • The Gateway Hotel – 6 KMS

మాల్స్:-

  • LEPL Icon Mall- 3kms
  • Trendset Mall-4kms
  • PVR Ripples Malls-6kms
  • D-Address Mall –6kms
  • PVP Square Mall –5kms

 

SLV అమరావతి గ్రాండ్

 

ప్రత్యేక ఆకర్షణలు:-

  • ఈతకొలను
  • జిమ్
  • అవుట్ డోర్ పార్టీ ఏరియా
  • ఇన్డోర్ గేమ్స్
  • మల్టీపర్పస్ హాల్
  • మినీ థియేటర్ హాల్
  • యోగ మరియు మెడిటేషన్ హాల్
  • ఫలహారశాల
  • సూపర్ మార్కెట్
  • సెలూన్
  • గ్రంధాలయం
  • మొబైల్ ఫోన్ తో ఆపరేట్ చేయబడే గేట్లు

 

SLV అమరావతి గ్రాండ్

 

మీరు విజయవాడ యొక్క ఇతర ప్రాజెక్టులను తనిఖీ చేయవచ్చు, ఇక్కడ నొక్కండి

మీరు సంబంధిత ప్రాజెక్టుల వాస్తవ వీడియోలను చూడవచ్చు, ఇక్కడ నొక్కండి

మరింత సమాచారం కోసం దయచేసి +91 – 8448496088 కాల్ చేయండి