Please assign a menu to the primary menu location under menu
వర్టెక్స్ కేపిటల్ విస్టా వెస్ట్
customer solutionsreal estate indiaverified and actual properties

వర్టెక్స్ కేపిటల్ విస్టా వెస్ట్ కంతేరు గుంటూరు

వర్టెక్స్ హోమ్స్ నుంచి వస్తున్న మరో ప్రతిష్టాత్మకమైనప్రాజెక్ట్ కాపిటల్ విస్టా వెస్ట్.ఈ ప్రాజెక్ట్ అమరావతి కి అతి చేరువలో 23 ఎకరాలలో అభివృద్ధి చేయబడుతుంది . కాపిటల్ విస్టా వెస్ట్ లో ప్లాట్లు 165 గజాల నుంచి  501 గజాల వరకు అందుబాటులో కలవు.ఈ ప్రాజెక్ట్ ఎలక్ట్రానిక్ సిటీకి ఆనుకొని ఉండటంవలన  మరియు అన్ని మార్గములకు చక్కగా అనుసంధానించడము వలన ఇది పెట్టుబడులకు అనువైన ప్రదేశం.279 ప్లాట్లు ఉన్న ఈ ప్రీమియం ప్రాజెక్ట్ అన్ని రకముల ప్రత్యేక ఆకర్షణలతో రూపుదిద్దుకుంటుంది .

 

ధరల పట్టిక:-

వివరములు కొలతలు (చ.గ) ధర(చ.) ఫ్లాటు ధర
ప్లాట్ 165- 501 గజాలు  16500 27.25 లక్షలు – 82.66లక్షలు *

కాపిటల్ విస్టా వెస్ట్ ప్రయోజనాలు మరియు దూరములు:-

కాపిటల్ విస్టా వెస్ట్ 16 వ నెంబర్ జాతీయరహదారికి అతిచేరువలో ఉన్న కంతేరు గ్రామం లో అభివృద్ధి చేయబడుతుంది. ఈ ప్రాజెక్ట్ అమరావతి నగరానికి 1 కి మీ దూరములో ఉన్నది మరియు కంతేరు కి దగ్గరలో ఉన్న గ్రామాలు ,తాడికొండ ( 8 కి మీ ) ,నంబూరు ( 8 కి మీ ) ,కాజా (6 కి మీ ) ,నిడమర్రు ( 4 కి మీ ).కాపిటల్ విస్టా వెస్ట్ ఇన్నర్ రింగ్ రోడ్ కి 500 మీ దూరములో ఉన్నది

కంతేరు నుంచి  మంగళగిరి రైల్వేస్టేషన్ ,పెదకాకాని రైల్వేస్టేషన్ ,నంబూరు రైల్వేస్టేషన్ లు  5 కి మీ పరిధి లో కలవు.మంగళగిరి బస్ స్టేషన్ ,తాడికొండ బస్ స్టేషన్ మరియు 16 వ నెంబర్ జాతీయ రహదారి ఇక్కడి నుండి 10నిముషాలలో చేరుకోవచ్చు.

Vవర్టెక్స్ కేపిటల్ విస్టా వెస్ట్

ఈ ప్రాజెక్ట్ నుండి ముఖ్యమైన ప్రదేశములకు  దూరములు:-

విద్యాసంస్థలు:-

  • SRM University – 3.5 kms
  • VIT University – 4 kms
  • Acharya Nagarjuna University – 2.4 kms
  • Amritha University – 3 kms
  • VVIT – 11 kms

ఆసుపత్రులు:-

  • NRI General Hospital – 2 kms
  • Sankara Eye Hospital – 2 kms
  • AIIMS– 2 kms
  • Manipal Super Speciality Hospital – 17 kms
  • Ramesh Hospital – 17 kms

ముఖ్య ప్రాంతాలు:-

  • అమరావతి – 1 కి మీ
  • NGO’s కాలనీ – 4 కి మీ
  • సచివాలయం – 4 కి మీ
  • నిడమానూరుఎలక్ట్రానిక్సిటీ – 5 కి మీ
  • APTIDCO – 2 కి మీ
  • అమరావతి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం – 2 కి మీ
  • హాయిలాండ్ – 2 కి మీ
  • డిఫెన్సెరీసెర్చ్ సెంటర్ – 4 కి మీ
  • మంగళగిరి – 5 కి మీ

Vవర్టెక్స్ కేపిటల్ విస్టా వెస్ట్

 

మీరు కూడా గుంటూరు ఇతర ప్రాజెక్టులు తనిఖీ చేయవచ్చు, ఇక్కడ నొక్కండి

మీరు సంబంధిత ప్రాజెక్టుల వాస్తవ వీడియోలను చూడవచ్చు, ఇక్కడ నొక్కండి

మరింత సమాచారం కోసం దయచేసి +91 – 9870312918 కాల్ చేయండి